కృతి శెట్టి గురించి మీకు తెలియని విషయాలు

కృతిశెట్టి కన్నడ కుటుంబంలో పుట్టినా ముంబైలో పెరిగింది

కృతిశెట్టి సైకాలజీలో డిగ్రీ చేసింది

కృతిశెట్టికి తెలుగు, తుళు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. తమిళం ఇప్పుడు నేర్చుకుంటుంది.

కృతిశెట్టి చేయబోయే పాత్రకి సంబంధించి సినిమాకి ముందు నోట్స్ రాసుకుంటుంది.

రామ్ చరణ్, మహేష్ బాబు సరసన యాక్ట్ చేయాలని కృతి శెట్టి కోరిక

తమిళ హీరో కార్తీ అంటే కృతికి ఇష్టం

కృతిశెట్టికి వేడి వేడి ఛాయ్ తాగడం ఇష్టం

బ్లాక్, పింక్ కృతి ఫేవరేట్ కలర్స్

కృతి శెట్టి పర్స్ లో కచ్చితంగా లిప్ బామ్ ఉండాల్సిందే

కృతి శెట్టికి హారర్ జోనర్, దయ్యాల కథలు అంటే భయమంట