తెలుగు సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమై బాలీవుడ్ చెక్కేసిన భామ కృతి సనన్.

ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తున్న కృతి, ప్రభాస్ సరసన ఆదిపురుష్ లో నటిస్తుంది.

ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ ఇటీవల ఒక వార్త హల్ చల్ చేసింది. అయితే అది నిజం కాదంటూ ఇద్దరు కొట్టిపారేశారు.

ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు షేర్ చేసే కృతి.. రీసెంట్‌గా అప్లోడ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.