భారత్‌లో ఆర్‌సీ390 2022 మోడల్ విడుదల చేసిన కేటీఎం ఇండియా

ఇప్పటికే భారత మార్కెట్లో విజయవంతంగా కొనసాగుతున్న ఆర్‌సీ 390

 గత మోడల్స్‌తో పోల్చుకుంటే ఈ సరికొత్త ఆర్‌సీ 390లో అనేక కొత్త ఫీచర్స్‌

సింగిల్-పాడ్ LED హెడ్‌లైట్, బాడీ గ్రాఫిక్స్, 13.7-లీటర్ ఇంధన ట్యాంక్

373CC లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్, DOHC, BS -6 ఇంజిన్

6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌, 42.9 bhp పవర్, 37 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది

ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ మరియు ఆరెంజ్ రంగుల్లో లభిస్తున్న ఆర్‌సీ 390

ఆర్‌సీ 390 ధర ₹ 3,14,000(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించిన కేటీఎం