సౌత్‌లో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఖుష్భూ..
కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌ని ప్రేమ వివాహం చేసుకుంది.
వీరిద్దరికి ఇప్పుడు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అవంతిక లండన్‌లో చదువుకుంటుంది.
సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా అవంతిక అందాల ఆరబోతలో గ్లామర్ డోస్ పెంచేసి..
తన హాట్ ఫోజులతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.
శరీరం పై టాటూలు, హెయిర్‌కి కలర్‌తో పాప్ కల్చర్‌తో మోడరన్ లుక్‌లో కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.