బెండకాయల్లో ఎన్నో పోషకాలు

షుగర్ రోగులకు బెండకాయలు దివ్యౌషదం

మధుమేహులు బెండకాయను తినటం వల్ల ఎంతో మేలు

బెండకాయలు తింటే షుగర్ నియంత్రణ

బెండకాయలో పైబర్‌, విటమిన్స్‌ మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు

మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి

చెడు కొవ్వులను కంట్రోల్‌ చేస్తాయి

రక్త ప్రసరణ బాగా జరిగి, బీపీ, గుండె జబ్బుల నుంచి రక్షణ

గర్భధారణ సమయంలో షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేస్తాయి

శరీరంలో షుగర్ నియంత్రణతోపాటు క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి