సిరిసంపదలకు ప్రతీక లక్ష్మీదేవి. అమ్మవారిని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు.. నోములు నోస్తారు మగువలు.  అటువంటి లక్ష్మీదేవి రూపం  ఆభరణాలూ ఒదిగిపోతే..  ఎంత కళగా ఉంటుందో  చూసేద్దామా..