భారతదేశంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు

స్టాట్యూ అఫ్ యూనిటీ   182 మీటర్లు/597 అడుగులు  వల్లభాయ్ పటేల్ విగ్రహం, సర్దార్ సరోవర్ డ్యామ్, గుజరాత్

స్టాట్యూ అఫ్ ఈక్వాలిటీ  65.8 మీటర్లు/216 అడుగులు  రామానుజ విగ్రహం, ముచ్చింతల్, తెలంగాణ

ఆంజనేయ స్వామి విగ్రహం  52 మీటర్లు /171 అడుగులు  మడపం, శ్రీకాకుళం 

సుబ్రమణ్య స్వామి విగ్రహం   44.5 మీటర్లు / 146 అడుగులు   పుతిరాగౌండం పాలయం, సేలం

వైష్ణో దేవి విగ్రహం  43 మీటర్లు/ 141 అడుగులు  వృన్దావన్, ఉత్తరప్రదేశ్

ఆంజనేయ స్వామి విగ్రహం  41 మీటర్లు/ 135 అడుగులు  పరిటాల, ఆంధ్రప్రదేశ్

తిరువళ్లువర్ విగ్రహం  40.5 మీటర్లు / 133 అడుగులు  కన్యాకుమారి, తమిళనాడు

బుద్ధ విగ్రహం   40 మీటర్లు/ 130 అడుగులు  రవంగ్ల, సిక్కిం