రక్షణ రంగంలో లేజర్‌ వాల్‌ టెక్నాలజీ

లేజర్ కిరణాలతో మిస్సైళ్లను అడ్డుకునే టెక్నాలజీ

త్వరలో ఇజ్రాయెల్ మొత్తం లేజర్‌ భద్రతలోకి వెళ్లిపోతుంది

గాల్లో, ఆకాశంలో లేదా నీటిలో అయినా వీటిని మోహరించవచ్చు

లాంగ్‌రేంజ్‌, షార్ట్‌రేంజ్‌ మిస్సైల్‌, డ్రోన్ లేజర్‌ దెబ్బకు కుప్పకూలాల్సిందే

కుప్పకూల్చి లేజర్ కిరణాలు అదృశ్యమైపోతాయి

జూన్‌ నుంచే ఇజ్రాయెల్ దీన్ని టెస్ట్‌ ట్రయల్స్ చేస్తోంది

ఇప్పటికే ఐరన్ డోమ్ టెక్నాలజీతో మిస్సైళ్లను అడ్డుకుంటున్న ఇజ్రాయెల్