లేటెస్ట్ గిన్నిస్ రికార్డులు.. ఆసక్తికర ఫొటోలు!

ఇటీవలి కాలంలో నమోదైన కొన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులివి

బెన్నీ హార్లెమ్ (తలపైకి పొడవైన జుట్టున్న వ్యక్తి)

అయన్నా విలియమ్స్ (పొడవైన గోళ్లున్న వ్యక్తి)

యు జియాంగ్జియా (పొడవైన కనుబొమ్మలున్న వ్యక్తి)

సిగ్నస్ (పొడవైన తోక ఉన్న పిల్లి)

ఆశా మండేలా  (పొడవైన జుట్టున్న మహిళ)

ఆర్క్‌టురస్ అల్డెబరాన్ (అత్యంత ఎత్తుగా నిలబడగలిగిన పిల్లి)

ఫ్రెడ్డీ (అత్యంత ఎత్తైన కుక్క)

హంటర్ ఇవాన్ (గంటలో ఎక్కువ బెలూన్లు ఊదిన వ్యక్తి)