ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత

కరోనాతో పోరాడి మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు

గాన కోకిల బిరుదును సొంతం చేసుకున్న మంగేష్కర్

40వేలకు పైగా పాటలు పాడిన మంగేష్కర్

తెలుగులో మూడు పాటలు పాడిన లతా

భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ తోపాటు అనేక అవార్డులు

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించుకున్న మంగేష్కర్

లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని సహా సినీ ప్రముఖుల సంతాపం

ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు