లుకేమియా అనేది రక్త క్యాన్సర్

రక్తకణాల ఉత్పత్తి అదుపుతప్పుతుంది

ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి

జ్వరం, చలి ఉంటుంది

అలసట, బలహీనతతో బాధపడతారు

అంటువ్యాధులకు గురవుతారు

బరువు తగ్గుతారు

తేలికగా రక్తస్రావం అవుతుంది

గాయాలు అధికంగా అవుతాయి

ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది

చర్మం మీద ఎరుపు మచ్చలు ఏర్పడతాయి

రాత్రి సమయంలో అధికంగా చెమట