ఎల్‌జీ సంస్థ భారత్‌లో
సరికొత్త టీవీలను
విడుదల చేసింది
ప్రీమియం కస్టమర్ల కోసం
OLED సాంకేతిక పరిజ్ఞానంతో
వచ్చిన టీవీలు
ప్రధానంగా చెప్పుకోవాల్సింది
LG Signature R OLED టీవీ గురించే
"సిగ్నేచర్ R OLED TV" చుట్టగా చుట్టేయడం
దీని ప్రత్యేకత
అవసరం లేనప్పుడు
టీవీ స్క్రీన్‌ను సౌండ్ బార్
లోపలికి చుట్టేయొచ్చు
97- అంగుళాల ఈ
చుట్ట టీవీ ధర
రూ. 75 లక్షలు
42 - 97అంగుళాల వరకు
ఉన్న ఎల్‌జీ టీవీలు
అడ్వాన్సడ్ ఫీచర్స్‌తో మార్కెట్లోకి వచ్చిన
ఎల్‌జీ టీవీలు
ఇప్పటికే ప్రపంచ టీవీ మార్కెట్లో రారాజుగా ఉన్న ఎల్‌జీ సంస్థ