బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి? యాడ్‌లో పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

లైఫ్‌బాయ్ యాడ్‌లో నటించిన పాప పేరు అవనీత్ కౌర్

డ్యాన్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ప్రోగ్రామ్‌తో కెరీర్ స్టార్ట్ చేసింది అవనీత్

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సీరియల్స్, టివి షోస్‌లో నటించింది

లైఫ్‌బాయ్, మాగి, హిందుస్తాన్ లివర్ సహా 40కి పైగా యాడ్స్‌లో నటించింది

2014లో వచ్చిన రాణి ముఖర్జి చిత్రం మర్దానితో వెండి తెరకు పరిచయమైంది

శ్వేతా బసు ప్రసాద్ కథానాయికగా నటించిన చంద్రనందిని సీరియల్లో అవనీత్ నెగటివ్ రోల్‌లో అదరగొట్టింది

ప్రస్తుతం అవనీత్ హాట్ మోడలే కాదు నటిగా సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్లను సంపాదించుకుంది