వన్డేల్లో 400 ప్లస్ రన్స్ కొట్టిన జట్లు ఏవో తెలుసా

వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 7 జట్లు మాత్రమే 400కు పైగా రన్స్ సాధించాయి.

అత్యధికంగా 8 సార్లు సౌతాఫ్రికా 400కుపైగా పరుగులు చేసింది.

ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. ఇండియా 7సార్లు 400కు పైగా రన్స్ చేసింది.

ఇంగ్లండ్ 5 సార్లు.

ఆస్ట్రేలియా 2 సార్లు.

న్యూజిలాండ్ 2 సార్లు.

శ్రీలంక 2 సార్లు.

జింబాబ్వే ఒకసారి 400కుపైగా రన్స్ కొట్టింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇప్పటివరకు 400కు పైగా రన్స్ కొట్టలేదు.