స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వారి సినిమా ట్రైలర్లకు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. తెలుగులో కేవలం 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్లు ఏమిటో ఇక్కడ చూద్దాం.

సర్కారు వారి పాట   26.77 మిలియన్ వ్యూస్  (1వ స్థానం)

రాధేశ్యామ్  23.20 మిలియన్ వ్యూస్ (2వ స్థానం)

ఆచార్య  21.86 మిలియన్ వ్యూస్ (3వ స్థానం)

బాహుబలి2  21.81 మిలియన్ వ్యూస్  (4వ స్థానం)

ఆర్ఆర్ఆర్  20.45 మిలియన్ వ్యూస్  (5వ స్థానం)

కేజీయఫ్ చాప్టర్ 2  19.38 మిలియన్ వ్యూస్  (6వ స్థానం)

వకీల్ సాబ్  18.05 మిలియన్ వ్యూస్  (7వ స్థానం)

పుష్ప: ది రైజ్  15.19 మిలియన్ వ్యూస్  (8వ స్థానం)

సాహో  12.33 మిలియన్ వ్యూస్  (9వ స్థానం)

భీమ్లా నాయక్  11.83 మిలియన్ వ్యూస్  (10వ స్థానం)