లివర్‌ను కాపాడే ఫుడ్స్ ఇవే!

లివర్‌ను సురక్షితంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం

దీని కోసం లివర్ ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం

లివర్ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఫుడ్స్ ఇవి. వీటిని డైట్‌లో చేర్చుకోవాలి

కాఫీ/గ్రీన్ టీ

ద్రాక్ష పండ్లు

బ్లూ బెర్రీస్

ఫ్యాటీ ఫిష్

డ్రై ఫ్రూట్స్

ఆలివ్ ఆయిల్