లివర్‌ను కాపాడే ఫుడ్స్ ఇవే!
లివర్‌ను సురక్షితంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలం
దీని కోసం లివర్ ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం
లివర్ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఫుడ్స్ ఇవి. వీటిని డైట్లో చేర్చుకోవాలి
కాఫీ/గ్రీన్ టీ
ద్రాక్ష పండ్లు
బ్లూ బెర్రీస్
ఫ్యాటీ ఫిష్
డ్రై ఫ్రూట్స్
ఆలివ్ ఆయిల్