హీరోయిన్ ప్రణీత కూతుర్ని చూశారా??

కన్నడ భామ హీరోయిన్ ప్రణీత తెలుగులో సినిమాలు చేసి ఆ తర్వాత కన్నడలో సెటిల్ అయిపొయింది.

కరోనా సమయంలో ఓ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్న ప్రణీత కొన్ని నెలల క్రితం ఓ పాపకి జన్మనిచ్చింది.

ఇప్పటిదాకా తన పాప ఫోటోలు బయటపడకుండా జాగ్రత్తగా ఉంది ప్రణీత.

తాజాగా ప్రణీత తన కూతురితో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఇందులో ముఖం పూర్తిగా కనపడకుండా లవ్ సింబల్స్ పెట్టింది.