iPhone 14 Plus

ఐఫోన్ 14 ప్లస్‌పై  దిమ్మతిరిగే డిస్కౌంట్

By 10TV Telugu News             Aug 22, 2023

ఆపిల్ అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్‌లపై  భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Source : Google

iPhone 14 Plus

ఈ సేల్ ఇప్పటికే మొదలైంది.  లిమిటెడ్ పిరియడ్ సేల్ మాత్రమే.. 

iPhone 14 Plus

Source : Google

ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 ప్లస్ అందుబాటులో ఉంది.

iPhone 14 Plus

Source : Google

కొత్త ఐఫోన్ కొనేందుకు  చూసేవారికి ఇదే సరైన సమయం.

Source : Google

బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్లు,  ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు  ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది.

Source : Google

ఐఫోన్ 14 సిరీస్‌పై  ఆపిల్ సేల్ డేస్ ఆఫర్లు ఇవే 

Source : Google

ఆపిల్ గతేడాది ఐఫోన్ 14  సిరీస్‌ను ప్రకటించింది

Source : Google

 iPhone 14, iPhone 14 Plus,  iPhone 14 Pro,  iPhone 14 Pro Max ఉన్నాయి. 

Source : Google

ఆపిల్ సేల్ డేస్‌లో అన్ని మోడళ్లు  తక్కువ ధరలకు లభిస్తాయి.

Source : Google