ముఖం, చర్మం, పొట్ట వాపుల సమస్యలు ఎదురవుతాయి.

కొత్త కణాల నిర్మాణం ఆలస్యం అవుతుంది. దీని కారణంగా రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.

కండరాల నొప్పి ఏర్పడుతుంది

పిల్లల ఎత్తు ఆగిపోతుంది. 

రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.  

జుట్టు పొడిబారిపోయి, నిర్జీవంగా మారుతుంది.

గోర్లు విరగడం మొదలవుతుంది. 

శరీరం అకస్మాత్తుగా లావుగా మారుతుంది. 

అలసట వస్తుంది. 

 శరీరంలో ఇన్ఫెక్షన్ సమస్యలు ఎక్కువవుతాయి.