మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ డేటాను  ప్రొటెక్ట్ చేసుకోండి.

మీ ఫోన్ పోయినప్పుడు సాధారణంగా FIR ఫిర్యాదును నమోదు చేస్తుంటారు.

ఫోన్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

కొన్నిసార్లు డేటాను చోరీ చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త

వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లను సేఫ్‌గా ఉండేందుకు మీ SIMని బ్లాక్ చేసుకోవాలి. 

డేటాను రిమోట్‌గా మీ  ఫోన్‌ని బ్లాక్ చేసుకోవచ్చు. 

మీ పోగొట్టుకున్న ఫోన్‌ను బ్లాక్ చేసేందుకు దరఖాస్తు పరిశీలించే అవకాశం ఉంటుంది. 

www.ceir.gov.in ద్వారా మీ మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. 

మీ Google ID, పాస్‌వర్డ్‌ని  ఉపయోగించి లాగిన్ చేయండి.