మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఏం చేయాలో తెలుసా
తొలుత మీ ఫోన్ దగ్గర లేదని నిర్ధారించుకున్నాకే..
కస్టమర్ కేర్ కు కాల్ చేసి మీ సిమ్ పై ఔట్ కాల్స్ బ్లాక్ చేయించండి.
నెట్ లో ఫైండ్ మై డివైజ్ ఓపెన్ చేసి..
మీ ఫోన్
ఏ ప్రాంతంలో ఉందో కనిపె
ట్టొచ్చు.
ఆ ఫోన్ దొరికిన వారికి..
ఫోన్ మీదేనని కాంటాక్ట్ నెంబర్ ను లాక్ స్క్రీన్ పై మెసేజ్ చేయొచ్చు.
ఫోన్ మీదేనని కాంటాక్ట్ నెంబర్ ను లాక్ స్క్రీన్ పై మెసేజ్ చేయొచ్చు.
లేదా www.ceir.gov.in ద్వారా IMEI నెంబర్ బ్లాక్ చేయండి.
మీ ఫోన్ అక్రమ కార్యకలాపాలకు వాడకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి.