రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది

కండరాల వాపులు, అలర్జీలు తగ్గుతాయి

శరీరంలోని వ్యర్థాలను శుభ్రపరుస్తాయి

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు నుంచి ఉపశమనం

జలుబు, గొంతు నొప్పి సమస్యలు తొలగిపోతాయి

శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది

ముఖంపై ఏర్పడ్డ కురుపులు, దద్దుర్లు నయం అవుతాయి

చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమాకు పరిష్కారం

ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకంటే ఎలాంటి రోగాలు దరిచేరవు