తామరపువ్వు నుంచి వచ్చే గింజలే తామర గింజలు

ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని పిలుస్తారు

తామర గింజల్లో అద్భుతమైన పోషక విలువలు

హై బీపీని నియంత్రించే తామర గింజలు

బరువు తగ్గాలనుకునేవారికి ఇవి దివ్యౌషధం

మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారం

గుండె జబ్బులు, క్యాన్సర్ దరిచేరకుండా చేస్తాయి

రక్తహీనత రోగులకు ఔషధంగా పనిచేస్తుంది

డయేరియాను నివారించటంలో దోహదపడతాయి

బ్లడ్ షుగర్ స్థాయి తగ్గిస్తాయి