జాక్‌పాట్.. లాటరీలో రూ.6వేల 100 కోట్లు గెల్చుకున్నాడు.

అమెరికా వ్యక్తికి భారీ జాక్ పాట్.

పవర్ బాల్ వెబ్ సైట్ లాటరీలో..

ఏకంగా 747 మిలియన్ డాలర్లు(సుమారు రూ.6,100 కోట్లు) గెలుచుకున్నాడు.

ఒక టికెట్ మొత్తం 6 నెంబర్లతో సరిపోలినట్టు ప్రకటన.

ఈ మొత్తాన్ని విజేతకు విడతల వారీగా చెల్లిస్తారు.

తొలుత కొంతభాగం ఇచ్చాక..

మిగిలిన మొత్తాన్ని గెలిచిన సమయం నుంచి 29ఏళ్ల వరకు దశలవారీగా ఇస్తారు.

ఒకేసారి కావాలంటే 407.2 మిలియన్ డాలర్లే ఇస్తారు.