లిచీ పండ్లు ఆరోగ్యానికే కాదు, బరువును తగ్గించటంలోనూ సహాయకారిగా పనిచేస్తాయి.
లిచీ ఫ్రూట్ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో వెల్లడైంది.
లిచీ ఫ్రూట్ లో ఉండే ఒలిగోనల్ అనే మూలకం పొట్ట భాగంలో కొవ్వు కరిగేలా చేస్తుంది
అంతేకాదు పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది..
ఈ ఫ్రూట్ లో ఉండే రూటిన్ అనే ఫైబర్ మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను శరీరం ఎక్కువగా గ్రహించకుండా చేస్తుంది.
శరీరంలో కొవ్వు పేరుకుపోతే లిచీ ఫ్రూట్ తింటే కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.
ఈ పండ్లలో శరీరానికి కావాల్సినంత పొటాషియం ఉంటుంది..ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శరీరానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది.
లిచీ పండ్లు రోగనిరోధక శక్తి పెంచుతాయి..