ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లీచీ పండు

ఎర్రని తోలు కలిగి లోపల తెల్లని జెల్ వలే ఉంటుంది

పుల్లగా, తియ్యగా విభిన్నరుచులలో ఉండే లీచీ పండు

లీచీ పండ్లు వేసవికాలంలో అందుబాటులో ఉంటాయి

వీటిని జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లలో తీసుకోవచ్చు

లీచీ పండులో వాటర్ కంటెంట్ అధికం

వేసవిలో అద్భుతమైన పండుగా చెప్పవచ్చు

లీచీ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలం

ఈ పండు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

క్యాన్సర్ మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది

చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది