పరమ శివుడు.. అభిషేక ప్రియుడు..

హరహర మహదేవ అంటూ..లింగంమీద ఉధ్దరిణ్ణెడు నీరు పోస్తేచాలా భక్తుల కోరికలు తీర్చే భోళా శంకరుడు.

మహా శివరాత్రి రోజున లింగరూపంలోని శివుడ్ని అభిషేకించి అభిష్టాలను నెరవేర్చుకోవచ్చు..

ఏఏ ద్రవ్యాలతో అభిషేకిస్తాడో తెలుసుకోండీ..కోరిన కోరికలు నెరవేర్చుకోండి..

ఆవు పాలతో అభిషేకిస్తే.. సర్వ సౌఖ్యాలు

ఆవు పెరుగు,ఆవు నెయ్యిలతో అభిషేకిస్తే..ఆరోగ్యం, బలం ఐశ్వర్యాభివృద్ధి

చెరకు రసం (పంచదార) …. దుఃఖ నాశనం

తేనెతో..  తేజో వృద్ధి

భస్మ జలం.. మహా పాప హరణం

సుగంధోదకం … పుత్ర లాభం

పుష్పోదకంతో…  భూలాభం

బిల్వ జలంతో…  భోగ భాగ్యాలు

మహా శివరాత్రి రోజున పరమ శివుడికి అభిషేకం చేసి సఖల అదృష్టాలు పొందండి.