అబిడ్ విత్ మి గంభీరమైన శ్లోకం

శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయం

అబైడ్ విత్ మీ అనేది  క్రిస్టియన్ కీర్తన

స్కాటిష్ ఆంగ్లికన్ హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో రాశారు

జాతిపిత మహాత్మా గాంధీకి ఇష్టమైన శ్లోకం

1950 నుంచి బీటింగ్ రీట్రీట్‌లో ప్రదర్శన

26 పాటలు ఎంపిక

అబైడ్ విత్ మీ అనే పాట లేదు

దీని స్థానంలో...మేరే వతన్‌ కే లోగోన్‌...అనే పాట