సరిగ్గా నిద్రపోవడం లేదా? ఈ రోగాలు వస్తాయ్

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం.

తగినంత నిద్రలేకపోతే సమస్యలే.

తగినంత నిద్ర లేకుంటే ఏకాగ్రత లోపిస్తుంది.

ఆలోచన శక్తి తగ్గడం, ఒత్తిడి, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.

అలాగే హైబీపీ, డయాబెటిస్, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక సమస్యలూ వస్తాయి.

మంచి నిద్ర కోసం.. నిద్రపోయే 2 గంటల ముందే భోజనం చేయాలి.

గంట ముందే ఫోన్లు పక్కనపెట్టాలి.

కాఫీ, టీ అస్సలు తాగొద్దు.

చక్కటి సంగీతం వినాలి.

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం.