ముంబై వీధుల్లో మాళవిక మోహనన్..
మలయాళం, తమిళ్ సినిమాలలో హీరోయిన్ గా అలరిస్తుంది మాళవిక మోహనన్.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బోల్డ్, ట్రెడిషినల్ లుక్స్ లో ఫొటోలు షేర్ చేస్తుంది.
తాజాగా ముంబైకి వెళ్లగా అక్కడ రోడ్ల మీద ఇలా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది.