మలయాళ యాక్ట్రెస్ హనీ రోజ్..
ఇటీవల బాలయ్య 'వీరసింహారెడ్డి' సినిమాలో నటించి..
తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక అప్పటినుంచి మన తెలుగు ఆడియన్స్..
హనీ రోజ్ సోషల్ మీడియాని ఫాలో అవుతూ వస్తున్నారు.
రీసెంట్గా ఓ షాప్ ఓపెనింగ్‌లో హనీ రోజ్..
డిఫరెంట్ లుక్‌లో కనిపించి వైరల్ అయ్యారు.
తాజాగా అందుకు సంబంధిచిన ఫోటోలను షేర్ చేశారు.