మలయాళ భామ
మాళవిక మోహనన్..
సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో..
తెలుగు ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.
తాజాగా ఈ మలయాళ కుట్టి..
నదిలో పరువాల ఒలికిస్తూ..
పాలపిట్టలా నెటిజెన్స్ మనసు దోచుకుంటుంది.