మలయాళ భామ మాళవిక మోహనన్..

సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో..

అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటారు.

తాజాగా రెడ్ డ్రెస్సులో అందాల ఆరబోస్తూ..

రెడ్ మిర్చిలా సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

ఇక మాళవిక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే..

ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న..

చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.