మలయాళ భామ  మాళవిక మోహనన్.. 

సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో..

కుర్రాళ్ళ గుండెల్లను కొల్లగొడుతుంటుంటారు.

తాజాగా ఈ భామ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం..

చీరలో కెమెరా లెన్స్‌కి ఫోజులిచ్చారు. 

ఇక చీరలో మాళవిక ఒంపుసొంపులు చూసిన..

అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఆ ఫోటోలకు లైక్స్ కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు.