అందాల భామ మాళవికా శర్మ..

రవితేజ 'నెల టికెట్'తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

రీసెంట్‌గా గోపీచంద్ 'భీమా' సినిమాలో నటించారు.

ప్రస్తుతం సుధీర్ బాబు 'హరోంహర'లో నటిస్తున్నారు.

తాజాగా ఈ భామ అదిరిపోయే ఫోటోషూట్ చేసారు.

బ్లాక్ డ్రెస్సులో స్కిన్ షో చేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు.