వెరైటీ డ్రెస్‌లో మంచు లక్ష్మి..
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో, బయట యాక్టివ్‌గా ఉంటుంది.
ఇటీవల రేస్ 2 విన్ అనే ఓ హార్స్ రేసింగ్ ఈవెంట్‌కి హాజరైంది మంచు లక్ష్మి.
ఈ ఈవెంట్లో ఇలా వెరైటీ డ్రెస్‌తో అలరించింది.
ఈ ఈవెంట్‌కి తన కూతురుతో కలిసి వచ్చింది మంచు లక్ష్మి.
ఈ ఈవెంట్ లో మంచు లక్ష్మి ఫొటోలు వైరల్ గా మారాయి.
For More