మాంగోస్టీన్ పండ్లు తింటే దీర్ఘకాలిక  వ్యాధులు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు..

మాంగోస్టీన్ ను పండును హిందీలో మంగుస్తాన్ అని పిలుస్తారు.

మాంగోస్టీన్ పండులో పోషకాలు, ఫైబర్ తో పాటు ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి.

పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉండే మాంగోస్టీన్ లేదా మంగుస్తాన్ అనే పండులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు వంటి సమస్యలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మ్యాంగోస్టీన్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు మహిళల్లో రుతుస్రావ సమస్యలను తగ్గించడంలో కూడా సాయపడుతుంది.

మాంగోస్టీన్‌లో సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది..మాంగోస్టీన్‌లో సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది.

మాంగోస్టీన్ పండ్లను ప్రతిరోజూ లేదా కనీసం వారానికి రెండుసార్లు తీసుకోవడం కంటి చూపుకు చాలా మంచిది..