చెట్టుకు..  మనిషికి అనినావభావ సంబంధం ఉంది..

చెట్లు మనిషికి ప్రాణవాయువుని ఇస్తాయి..

కానీ ఓ చెట్టు మాత్రం మనిషి ప్రాణాలు తీస్తుంది..!

దాన్ని ముట్టుకుంటే ప్రాణం పోయినట్లే..!!

అదే డేంజరస్ manchineel tree :  దక్షిణ అమెరికాలోని సముద్ర తీరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు ఉన్నాయి..

మన్షినల్ చెట్టు ఆకులు, కాయలు చాలా చాలా ప్రమాదం..

గ్రీన్ యాపిల్ లా కనిపించే మన్షినల్ చెట్టు కాయలు తింటే చనిపోతారు..!

చెట్టు వదిలిన గాలి కూడా  ప్రాణాలు తీస్తుందట..!!

ఈ చెట్టు ఆకులు ముట్టుకుంటే చేతులు బొబ్బలు ఏర్పడి చేతులు విషపూరితం అవుతాయట..

ఈ చెట్టు మీద పడ్డ వర్షం మనమీద పడ్డా ప్రాణాలకే ప్రమాదమట..శరీరంపై బొబ్బలు వచ్చేసి భరించలేనంత మంట  వస్తుంది..

ఈ చెట్టును.. డెత్ ఆపిల్  అంటారు...