నల్ల శనగలు తింటే శరీరానికి కావాల్సిన అన్నిరకాల ప్రయోజనాలు లభిస్తాయి.

మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి.

రక్తపోటును నియంత్రించడంలో ఇవి ఉపయోగపడతాయి.

వేయించిన శనగలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

క్రమం తప్పకుండా వీటిని తింటే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.

మెగ్నీషియం, ఫోలేట్, ప్రొటీన్లు ఉండటంతో గుండె సంబంధిత సమస్యల నుంచి దూరం చేస్తాయి.

వేయించిన శనగలు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సమస్యలను అరికట్టవచ్చు.

మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

క్యాన్సర్‌ను నిరోధించడంలోనూ వేయించిన శనగలు సహాయపడుతాయి.