కంద‌గ‌డ్డ‌తో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి.

చంటి పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి మేలు చేస్తుంది.

మ‌ధుమేహం ఉన్న‌వారు కంద‌గ‌డ్డ‌ను ఆహారంలో త‌ర‌చు ఉప‌యోగించ‌డం మంచిది.

మ‌ధుమేహం నియంత్ర‌ణ‌కు స‌హాయ‌ప‌డే పైటోన్యూట్రియెంట్లు త‌గినంత ప‌రిమాణంలో ఉంటాయి.

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు దూరంగా ఉంచ‌డంలో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

చిన్న కందగడ్డ ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది

గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కంద‌గ‌డ్డ‌ను త‌ర‌చు వాడితే ఉప‌యోగం ఉంటుంది.

లేత కందకాడలని శుభ్రంగా కడిగి పులుసుగా చేసుకొని తినడం వల్ల డయేరియాను తగ్గిస్తుంది.

కంద‌గ‌డ్డ త‌ర‌చూ తీసుకుంటే పురుషులలో వీర్యపుష్టిని కలగచేస్తుంది.

జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది, కడుపు ఉబ్బరాన్నిత‌గ్గిస్తుంది.

 పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వ‌ల్ల ఉపశమనం పొందవచ్చు.