ఖర్జూజా పండులో ఎన్నో పోషకాలు

ఖర్జూజాలోని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది

కంటి చూపును మెరుగుపరుస్తుంది

రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది

చర్మాన్ని యవ్వనంగా మార్చటంలో బాగా ఉపకరిస్తుంది

ఖర్బూజ జ్యూస్ తాగితే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది

ఖర్బూజ జ్యూస్ రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది

కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది

గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది