జొన్నల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.

జొన్న‌ల్లో పోషకాలు మన ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచుతాయి.

ఇమ్యూనిటీని బూస్ట్‌ చేసి.. అనేక‌ అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయి.

జీర్ణక్రియకు మేలు చేస్తుంది

 క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడతాయి. 

రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..