చిల‌గ‌డ దుంప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలుంటాయి.

శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోతాయి.

చిల‌గ‌డ దుంప‌ల‌లో కార్డినాయిల్స్, పాలిఫినాల్స్ వంటి ఫైటో కెమిక‌ల్స్ కూడా ఉంటాయి.

ఈ దుంప‌లోని పోష‌కాలు ల‌భించ‌డం అనేది మ‌నం తీసుకునే విధానంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

చిల‌గ‌డ దుంప‌ల‌ను ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి.

ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 

శ‌రీరంలో ఉండే నొప్పులు, వాపులతోపాటు కండ‌రాల తిమ్మిర్లు త‌గ్గుతాయి.

మూత్రపిండ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది.

జీర్ణాశ‌యంలో వ‌చ్చే అల్స‌ర్ల‌తోపాటు గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బద్దకం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

చిల‌గ‌డ దుంప‌లో యాంటీ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి.

ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. 

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.