తమలపాకుల్లో అనేక ఔషధగుణాలు ఉన్నాయి

తమలపాకులను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

తమలపాకులో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, యాంటీ కార్మినేటివ్ గుణాలు

జీర్ణక్రియను వేగవంతం, సులభతరం చేస్తాయి

మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది

గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది

శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి

తమలపాకులకు తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గుతుంది

తమలపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

తమలపాకుల రసాన్ని తాగితే గుండెకు మంచి ప్రయోజనం