కివితో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. 

రోగనిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. 

కంటిచూపును మెరుగుప‌రుస్తుంది. 

విట‌మిన్ సి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. 

జీర్ణక్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. 

మాన‌సిక వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. 

చ‌ర్మ కాలేయ క్యాన్స‌ర్ల‌ను అడ్డుకుంటుంది. 

ర‌క్త‌పోటును నియంత్రిస్తుంది. 

ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రుస్తుంది. 

ఫైబ‌ర్ అధికంగా ల‌భిస్తుంది.