కొత్తిమీరలో అనేక పోషక విలువలు ఉన్నాయి.

కొత్తిమీర వంటకాల్లో పడితే వచ్చే టేస్టే వేరు.

ఆరోగ్యాన్నికాపాడే బహుమంచి గుణాలు కూడా ఉన్నాయి.

పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఉదర సమస్యలను నివారిస్తుంది.

జీర్ణశక్తిని పెంచి, ఆకలిని కలిగిస్తుంది.

విషపూరిత ఆహారపదార్థాల దుష్ప్రభావాలను నివారిస్తుంది.

కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడుతుంది.

కొత్తిమీర జ్యూస్‌ తీసుకోవడంవల్ల ఐరన్‌ లోపాలను అధిగ‌మించొచ్చు.

నోటి దుర్వాసనను నివారిస్తుది.