ఉష్ణోగ్రతల్లో రికార్డ్‌ సృష్టించిన మార్చి నెల

122 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

2010 రికార్డ్‌నూ తిరగరాసిన 2022 మార్చి నెల

దేశవ్యాప్తంగా మార్చిలో సగటున 33.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదు

2010 మార్చి నెలలో 33.09 డిగ్రీల సెల్సియస్‌

వేసవి ప్రారంభం నుంచే పలు ప్రాంతాల్లో వడగాలులు

హిల్‌ స్టేషన్‌లకూ తప్పని వేసవి బెడద

కొన్ని చోట్ల వర్షాలు, అత్యధిక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లోనూ భగ్గుమంటున్న ఎండలు

ఈసారి ఎండలు తీవ్రంగా వుంటాయని వాతావరణ శాఖ వార్నింగ్‌