5ఏళ్ల లోపు పిల్లలకు మాస్క్ అక్కర్లేదు! 

మాస్క్‌లు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన 

ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదు..

తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే 6ఏళ్ల నుంచి 11ఏళ్ల వయస్సు పిల్లలకు మాస్క్ 

ఒమిక్రాన్‌ వేరియంట్ వల్ల వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది.

18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొద్దు

స్టెరాయిడ్స్ 10రోజుల నుంచి 14 రోజులలోపు వాడకాన్ని తగ్గించాలి

ఒమిక్రాన్.. లక్షణరహిత, తేలికపాటి, మితమైన తీవ్రమైన కేసులుగా వర్గీకరించింది

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు 12ఏళ్లు దాటినవారు డబుల్‌ మాస్క్‌ వాడాలి