శరీరానికి మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిసిందే
అయితే అరికాళ్లకు మసాజ్ చేస్తే ఏమి అవుతుందో తెలుసా?
రాత్రి సమయంలో 10 నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్ చేయాలి
ఇలా మసాజ్ చేస్తే శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి
అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది
రక్తప్రసరణ సక్రమంగా జరిగితే టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి
కీళ్ల నొప్పులతో పాటు అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది
పాదాల నొప్పి, వాపులు తగ్గి ప్రశాంతమైన నిద్రకు ఉపకరిస్తుంది
మసాజ్ కోసం ఆవ నూనె మంచిది కాగా కొబ్బరి నూనె కూడా వాడవచ్చు